17, మే 2009, ఆదివారం

తెలుగు తేజం

గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన లక్ష గళ సంకీర్తనార్చన 
ఈ పుడమిలో ఇంక న భూతో న భవిష్యతి.  తెలుగు తేజానికి తిరుగులేని ప్రతీక.
తెలుగు జాతికిది బహుదా గర్వకారణం.  తెలుగు తల్లికిది తెలుగువారిచ్చిన  సాటిలేని మేటి నీరాజనం.
జయహో తెలుగు సోదరా జయ జయహో.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి